Sunil Gavaskar did not mince words, responding to criticism surrounding Indian pacer Jasprit Bumrah's bowling action, while commentating on the second day of the ongoing Test between India and West Indies.
#SunilGavaskar
#JaspritBumrah
#indvwi2019
#viratkohli
#rohitsharma
విమర్శకులు అదేపనిగా చెత్త మాటలు మాట్లాడకూడదు. జస్ప్రీత్ బుమ్రా నిబంధనల ప్రకారమే బౌలింగ్ చేస్తున్నాడు అని దిగ్గజ భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.